Hi Friends , Welcome to SS Productions Competitive Hub స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కి సంబంధించి Complete Test Series మీకు అందించడం జరిగినది. దీనిలో భాగంగా 6th to Inter వరకు Lesson wise Bits Cover చేయడం జరిగినది. అదేవిధంగా 6th to 10th వరకు Quick Revision Pdfs కూడా అందించడం జరిగినది. బయాలజీ మెథడాలజీకి సంబంధించి Chapter wise Bits మీకు అందించడం జరిగినది. అలాగే సైకాలజీ, విద్యా దృక్పదాలు, జీకే & కరెంట్ అఫైర్స్ Bits కూడా అతి తక్కువ Price కి అందించడం జరిగినది. మీకు ఈ కోర్స్ 1 Year Validity తో రావడం జరుగుతున్నది. మీరు Tests లు ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి.